నాకు అందంగా మాట్లాడటం రాదూ అదే విధంగా అందంగా వ్రాయడం కూడా రాదూ... ఏమీ అనుకోవదు...
నీను చదువు పుర్తయిపోయిన తరువాత నాకు చెన్నై లో ఉద్యోగం వచ్చింది... మొదట ఇక్కడ వచ్చిన తరవాతా నాకు తమిళం రాదూ... చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటినుంచి నాకు మన మాతృ భాష మీద నాకు తెలీయకుండానే అభిమానం పెరిగింది... అంటే అంతకముందు లేదని కాదు కాకపోతే వేరే ప్రాంతానికి వచ్చిన తరవాత ఇంకొంచం పెరిగింది.
No comments:
Post a Comment